Jul 24, 2020, 4:18 PM IST
ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కేసు విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల దృష్ట్యా మాజీ మంత్రి ఇలా అన్నారు . ఏపీలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, ప్రభుత్వం రాజ్యాంగాన్ని విస్మరిస్తోందని సాక్షాత్తు ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం, అందులోనూ చీఫ్ జస్టిస్ బెంచ్ ఏపీలో ఏం జరుగుతుందని అడిగే పరిస్థితులు రావడం దారుణం అని అన్నారు .