
సీరియస్ అంశాలతో సాగుతున్న రాజకీయాల్లో కామెడీ విలన్‌లా ప్రవర్తిస్తున్న వారికి చట్టం గురించి అవగాహన అవసరమని రూప్‌కుమార్ యాదవ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అనిల్‌పై నేరుగా విమర్శలు చేస్తూ, మాటలకే పరిమితం కాకుండా చట్టపరమైన విషయాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.