అరుదుగా పూసే బ్రహ్మకమలం: గ్రామస్తుల ప్రత్యేక పూజలు

Aug 30, 2020, 3:03 PM IST

కొయ్యురు మండలం డౌనూరు గ్రామం బోనంగి  ప్రసాద్ మాస్టారు ఇంటిలో విరబూసిన బ్రహ్మకమలం. ఎంతో అరుదుగా సంవత్సరం కు ఒక్కసారి మాత్రమే పుచేతి బ్రహ్మకమలం పుష్పం తమయింటిలో పూయడంతో ఆనందోత్సాహాలతో,ఎంతో భక్తి శ్రద్ధలతో వారు,గ్రామస్తులు పూజలు నిర్వహించారు.