Dec 4, 2019, 3:27 PM IST
విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్ ను రైల్వే జి.ఎమ్.గజానన్ మాల్యా పరశీలించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ లో నూతన రైల్వే లైన్ ట్రాక్ ను జి ఎమ్ గజానన్ మాల్యా ప్రారంభించారు. రైల్వే స్టేషన్ కు పరిశీలనకు వచ్చిన జఎమ్ గజినన్ ను అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్, సత్కరించారు. అనకాపల్లి ప్రాంత రైల్వే సమస్యలపై ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ జిఎమ్ కు వినతిపత్రం అందచేసారు. అనకాపల్లి రైల్వేస్టేషన్లో అదనపు రైల్వే లైన్ కు ఏర్పాటు చేస్తామని జి ఎమ్ అన్నారు. విశాఖ రూరల్ జర్నలిస్టుల రైల్వే పాస్ లకోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. సూపర్ ఫాస్ట్ రైళ్లకు అనకాపల్లి స్టేషన్ లో హాల్టు ఇస్తామని చెప్పారు.