వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డును తిరస్కరించినందుకే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారన్నారు. పోసానిపై కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు నమోదు చేసిందని ఆరోపించారు.