ఇదీ గుంటూరు పెద్దాసుపత్రిలో రోగుల పరిస్థితి

Apr 23, 2021, 6:42 PM IST

ప్రభుత్వం హాస్పిటల్స్ వైద్యం అంటేనే ప్రజలు భయపడుతుంటారు. వారి భయాన్ని మరింత పెంచే సంఘటన ఇది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్యం కోసం వచ్చే పేషెంట్స్ ని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. నడవలేని పరిస్థితుల్లో వున్న పేషంట్స్ ని తీసుకెళ్ళడానికి స్ట్రెచర్స్, వీల్ చైర్స్ కూడా కరువయ్యాయి. దీంతో రోగుల కుటుంబీకులే వారిని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది.