విశాఖలో పట్టాలుతప్పిన ప్యాసింజర్ రైలు... తప్పిన పెను ప్రమాదం

విశాఖలో పట్టాలుతప్పిన ప్యాసింజర్ రైలు... తప్పిన పెను ప్రమాదం

Published : Jan 17, 2023, 01:35 PM IST

విశాఖపట్నం :  ప్రయాణికులతో వెళుతున్న విశాఖపట్నం-కిరాండోల్ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలుతప్పింది. ఇవాళ ఉదయం విశాఖనుండి కిరాండోల్ బయలుదేరిన కొత్తవలస-అరకు మధ్యలో శివలింగపురం స్టేషన్ సమీపంలో సెకండ్ క్లాస్ బోగీ ఒకటి పట్టాలుతప్పింది. 

విశాఖపట్నం :  ప్రయాణికులతో వెళుతున్న విశాఖపట్నం-కిరాండోల్ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలుతప్పింది. ఇవాళ ఉదయం విశాఖనుండి కిరాండోల్ బయలుదేరిన కొత్తవలస-అరకు మధ్యలో శివలింగపురం స్టేషన్ సమీపంలో సెకండ్ క్లాస్ బోగీ ఒకటి పట్టాలుతప్పింది. అయితే రైలు బోల్తా పడకుండా ఓ వైపు ఒరిగి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే రైల్వే సిబ్బంది, అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని పునరుద్దరణ పనులు చేపట్టారు. పట్టాలుతప్పిన బోగీని అక్కడే వదిలిపెట్టి ప్రయాణికులతో రైలు ముందుకు కదిలింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో ప్రయాణికులు, కుటుంబసభ్యులు, రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

04:50Minister Nara lokesh: అంగన్వాడీ ఆయా కొడుకు మాటలకు లోకేష్ ఫిదా | Asianet News Telugu
05:59Minister Nara Lokesh: ఈ బాలుడి కష్టాలు వినిఎమోషనల్ అయిన లోకేష్ | Asianet News Telugu
35:37రాజధాని అమరావతి లో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Launches Quantum Reference
34:18Minister Nara Lokesh: ప్రత్యేక ప్రతిభావంతులతో నారా లోకేష్ ఎమోషనల్ చిట్ చాట్ | Asianet News Telugu
17:50ఉగ్రవాదానికంటే ప్రమాదకరం YCP ఉన్మాదం: Kolusu Parthsarathy సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu
19:40అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ | CM Chandrababu Inaugurates Quantum Reference Facility
10:20AP Food Commission Chitha Vijay Prathap:జగన్ మోహన్ రెడ్డి గారే ఇవన్నీ పెట్టారు | Asianet News Telugu
04:44కదిరిలో రూ.25 కోట్ల అవినీతి | BJP Leader Vishnu Vardhan Reddy Demands Probe | Asianet News Telugu
09:30Fire Service వారోత్సవాల్లో DGP Harish Kumar Gupta | Fire Service Vehicles | Asianet News Telugu
74:23Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu
Read more