Aug 13, 2020, 2:34 PM IST
విశాఖ ఏజెన్సీ లో శిధిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ బాగు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొయ్యూరు మండలం ఎం మాకవరం పంచాయతీలో చెందిన పనసలపాడు గ్రామం లో స్కూల్ బిల్డింగ్ శిధిలావస్థలో ఉన్నదని విద్యార్థులను స్కూల్కు పంపాలంటే ఏ క్షణములో ఏ ప్రమాదం జరుగుతుందో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు .వర్షాకాలం అయితే స్కూలు మొత్తం నీరు కారు తుందని అధికారులు వెంటనే స్పందించి స్కూల్స్ పెట్టకముందే స్కూల్ బాగు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు