vuukle one pixel image

పాఠశాలకు తాళం వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

Aug 20, 2022, 12:57 PM IST

మా పాఠశాల మాకే కావాలంటూ విడీర్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసిన ఘటన నందిగామ పరిధిలో జరిగింది. 'మేమందరం ఇళ్ల దగ్గర ఉండం'... 'మా స్కూల్ మాకే కావాలి' అనే నినాదాలను చేస్తూ, విద్యార్థులను వెంటపెట్టుకొని వారి తల్లిదండ్రులు స్కూల్ కి తాళం వేశారు. తమ పిల్లలను దగ్గర ఉన్న పాఠశాలను వదిలిపెట్టి దూరంగా ఉన్న వేరే పాఠశాల కు పంపించబొమంటూ  వీరులపాడు మండలం చౌటపల్లి ఎంపిపియస్ పాఠశాల లోని ఉపాధ్యాయులను బయటకు పంపి పాఠశాలకు తాళం వేసి బయట ఆందోళనకు దిగారు.