జగన్ అనే నేను... ఏడాది పాలన ట్రైలర్... చూడండి..

May 30, 2020, 11:25 AM IST

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం పూర్తైన సందర్భంగా ఈ యేడాది చేసిన సంక్షేమ పథకాలతో ట్రైలర్ రిలీజ్ చేశారు. అమ్మ ఒడి, గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్య భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఆర్టీసీ విలీనం, మద్యపాన నిషేధం, రివర్స్ 
టెండరింగ్, ఫీజు రీయింబెర్స్ మెంట్, మీ ఫించను మీ గడపవద్దకే... నాకు ఓటు వేయకపోయినా.. ఇంటి అర్హత ఉంటే చాలు.. ఇచ్చేతీరతా.. ఇలాంటివాటితో చేసిన ఈ ట్రైలర్ చూడండి...