రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై లంచం.. పట్టుబడ్డ అధికారి..

Jul 13, 2020, 5:43 PM IST

పాతపట్నం ఎస్టీవో సురేష్ రిటైరైన హెచ్ఎం నుండి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  శ్రీకాకుళం అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలు ప్రకారం, పాతపట్నం మండలం పెద్దలోగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైరైన హెచ్ఎం జమ్మయ్య తన ఎరియర్స్ కోసం అడిగితే ఎస్టీవో సురేష్   20వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన అవినీతి నిరోధక శాఖను అప్రోచ్ అయ్యాడని  డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.