Nagababu Comments: వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు శివాజీకి నాగబాబు వార్నింగ్| Asianet Telugu

Nagababu Comments: వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు శివాజీకి నాగబాబు వార్నింగ్| Asianet Telugu

Published : Dec 27, 2025, 07:00 PM IST

భారతదేశంలో మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధమని, స్వేచ్ఛ, గౌరవం, గోప్యత, సమానత్వం వంటి మౌలిక హక్కులను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21 కింద హరించేస్తుందని కోర్టులు పునరావృతంగా తీర్పులు ఇచ్చాయని హీరోయిన్ దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై నటుడు నాగబాబు తీవ్రంగా స్పందించారు.