నా ఐడియా దగ్గుబాటి వెంకటేశ్వరరావు దొంగిలించారు: ఎంపీ శ్రీభరత్ | ప్రపంచ చరిత్ర | Asianet News Telugu

Published : Mar 06, 2025, 07:00 PM IST

Daggubati Venkateswar Rao's World History Book Launch: డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన పుస్తకం ప్రపంచ చరిత్ర. ఈ పుస్తకావిష్కరణ సభను ఆయన విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీ భరత్ మాట్లాడారు. తన తాత బయోగ్రఫీ రాసి గీతం విశ్వవిద్యాలయంలో బుక్ లాంచ్ చేయాలని అనుకున్నానని.. అయితే అదే ఐడియా దగ్గుబాటి వెంకటేశ్వర రావు దొంగిలించారని సరదాగా కామెంట్స్ చేశారు.

02:38Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో విడదల రజినీ, సీవి ఆనంద్ కుటుంబాలు | Asianet News Telugu
17:10CM Chandrababu Naidu Interaction with Farmer Family at Gannavaram | TDP | Asianet News Telugu
54:22CM Chandrababu Naidu Annadata Sukhibhava PM KISAN: రైతులకు స్పాట్ లోనే డబ్బులు | Asianet News Telugu
07:21AP Food Commission Chairman: కచ్చితంగా ఫాలో అవ్వండి తప్పు చేయడానికి వీల్లేదు | Asianet News Telugu
03:07MP Rammohan Naidu Good News For Srikakulam | Railway Stations | Indian Railway | Asianet News Telugu
07:54Food Commission Chairman: సంతకాలు పెట్టి లంచాలకు వస్తున్నారా? | Chitha Vijay Prathap Reddy| Asianet
18:24Nara Lokesh Powerful Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టినమంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
19:54పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులకు Chandrababu దిశానిర్దేశం | Collectors | Asianet News Telugu
05:39బాలాజీ యదవ అని ఒకడు ఉండేవాడు నోరు జారిన రోజా | YCP Formation Day 2026 | Asianet News Telugu
09:49Chandrababu Collectors Meet:చివరికి ఆ3అక్షరాలే ఉంటాయి. పడి పడి నవ్విన చంద్రబాబు| Asianet News Telugu