పంచారామాలపై పొస్ట్ కార్డును అవిష్కరించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
Dec 9, 2020, 5:17 PM IST
ఇతర రాష్ట్రాలలో ఉన్న అన్ని దేవాలయాలలాగా, తర్వలో ఏపీలో ఉన్న దేవాలయాలకు కూడా పోస్టల్ సేవలు .ఒకేసారి వర్చ్యువల్ గా పంచరామాలు దర్శించడం సంతోషంగా ఉందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.