Minister Nara Lokesh Pressmeet: వైఎస్ జగన్ పై నారా లోకేష్ పంచ్ లు| Asianet News Telugu

Published : Jan 07, 2026, 06:29 PM IST

“ఎర్రబస్సు రాని ఊరుకి ఎయిర్ బస్ అవసరమా?” అని అప్పట్లో జగన్ వ్యాఖ్యానించారని, ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌పై క్రెడిట్ వైసీపీదే అనడం ఎంతవరకు న్యాయమని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. అభివృద్ధి పనులపై క్రెడిట్ రాజకీయాలు వద్దని స్పష్టం చేసారు.