డైలాగ్స్ చెప్పడం కాదు… సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి VARUDU KALYANI చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.