వాజ్‌పేయి ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి అప్పటి రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.