vuukle one pixel image

కందుకూరు పోలీస్టేషన్లో కేఏ పాల్ ఫిర్యాదు... చంద్రబాబు రాజీనామాకు డిమాండ్

Naresh Kumar  | Published: Dec 29, 2022, 4:21 PM IST

నెల్లూరు జిల్లా కందుకూరులో ఎనిమిది మంది మృతి, పలువురు గాయాలపాలయ్యేందుకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కారణమంటూ ప్రజాశాంతి పార్టి అధినేత కేఏ పాల్ ఆరోపించారు. వెంటనే చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి చర్యలు తీసుకోవాలంటూ కందుకూరు పోలీస్ స్టేషన్లో పాల్ పిర్యాదు చేసారు. అలాగే ఈ దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు టిడిపికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు స్వస్తి పలకాలని కేఏ పాల్ డిమాండ్ చేసారు.