జనసేన జనవాణి కార్యక్రమం ... నేలపై కూర్చుని దివ్యాంగుల నుండి పిర్యాదులు స్వీకరించిన పవన్

జనసేన జనవాణి కార్యక్రమం ... నేలపై కూర్చుని దివ్యాంగుల నుండి పిర్యాదులు స్వీకరించిన పవన్

Published : Jul 03, 2022, 03:44 PM IST

విజయవాడ : ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కానికై ప్రభుత్వంతో పోరాడేందుకు జనసేన పార్టీ 'జనవాణి' కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. 

విజయవాడ : ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కానికై ప్రభుత్వంతో పోరాడేందుకు జనసేన పార్టీ 'జనవాణి' కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఎంబికే భవన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ ను కలిసి తమ సమస్యలు తెలియజేసేందుకు భారీగా దివ్యాంగులు వచ్చారు. ఈ సందర్భంగా దివ్యాంగుల వద్దకే వెళ్లిమరీ నేలపై కూర్చుని ఆర్జీలు స్వీకరించారు పవన్ కల్యాణ్. ప్రత్యేక ద్వారం ద్వారా దివ్యాంగులను జనసేన టీం వేదిక వద్దకు తీసుకొచ్చి పవన్ ను కలిపిచ్చారు. 

దివ్యాంగుల బాధలు వర్ణించలేనివని... వారిని కన్న తల్లిదండ్రులు ఎంతో వేదన అనుభవిస్తారని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. కాబట్టి ప్రభుత్వమేదైనా వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. 
సిఎం సహాయనిధి ద్వారా దివ్యాంగులకు సాయం చేయాలన్నారు.  అలాగే ప్రతి జిల్లాలో రీహాబిలేషన్ సెంటర్ ఏర్పాటుచేయాలని పవన్ డిమాండ్ చేసారు.

03:26Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
52:53CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
09:03Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu
48:39CM Chandrababu Naidu: అధికారం దుర్వినియోగం చేసేవారిపై బాబు సీరియస్| Asianet News Telugu
16:19Vidadala Rajini: మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ వెనుక భారీ అవినీతి: విడ‌ద‌ల ర‌జ‌ని| Asianet Telugu
22:03Constable Success Stories:వీళ్ళ ఎమోషనల్ మాటలు చూస్తే కన్నీళ్లు ఆగవు | Police | Asianet News Telugu
24:16Bhumana Karunakar Reddy: దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు కట్టబెడుతున్న బాబు ప్రభుత్వం| Asianet News Telugu
10:49AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు | Asianet Telugu
06:36Anam Rama Narayana Reddy:థ్యాంక్ యూ సార్.. పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆనం ప్రశంసలు| Asianet News Telugu
02:13Atchennaidu Appreciated Pawan Kalyan: ఇవి మినీ కలెక్టరేట్లలా పనిచేస్తాయి | Asianet News Telugu