Video news: పీలేరులో పవన్ కు ఘనస్వాగతం... భారీగా తరలివచ్చిన ప్రజలు

Dec 4, 2019, 8:34 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయలసీమ యాత్ర సక్సెస్‌ఫుల్ గా సాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పీలేరుకు చేరుకున్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు భారీగా జనాలు తలరిరావడంతో కాన్వాయ్ చుట్టూ జనసంద్రంగా మారింది. వారికి అదుపు చేయడం స్థానికుల పోలీసులకు సాధ్యం కాలేదు.