Galam Venkata Rao | Published: Feb 6, 2025, 7:02 PM IST
అన్య మతం పాటిస్తూ తిరుమలలో పని చేస్తున్న 18 మంది ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది. వీరిపై చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయంపై YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు YS జగన్మోహన్ రెడ్డి స్పందించారు.