మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ కుంభకోణం ఉందని వైయస్ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పీపీపీ ముసుగులో అడుగడుగునా అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారని అయన మంది పడ్డారు.