విశాఖలో ఉచిత మెడికల్ క్యాంపు

Feb 24, 2020, 9:39 AM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో మెడికల్ క్యాంపు లో పాల్గొన్న ఎమ్మెల్సీ  పప్పల చలపతిరావు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో ఉచితంగా మందులను పంపిణీ చేశారు