video news : మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అరెస్ట్‌

Oct 30, 2019, 1:33 PM IST

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిని అనంతపురంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న ఆయనను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి స్థలం కబ్జాదారులకు మద్దతుగా జేసీ దివాకర్‌ రెడ్డి వెంకటాపురం గ్రామానికి వెల్తుండగా అరెస్ట్ జరిగింది.