Aug 19, 2020, 10:54 AM IST
తుఫాన్ ప్రభావం వల్ల ఋషికొండ తీరానికి భారీగా చేపలు కొట్టుకువచ్చాయి .వీటిలో కొన్ని మరణించాయి ,కొన్ని కోన ఊపిరితో వున్నాయి . తీర ప్రాంతంలో ఉన్న అనూహ్య పరిస్థితులు , వాతావరణ మార్పులు రీత్యా మత్స సంపదకు భారీగా గండం ఏర్పడింది.ఈ రుషికొండ తీరానికి చేపలు కొట్టుకు రావడంతో తీర ప్రాంతంలో భారీగా జనాలు చేరి ఈ చేపలు పట్టే పనిలో పడ్డారు.