
ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన అసలు కారణాన్ని లోకో పైలట్‌తో నేరుగా మాట్లాడిన తరువాత వెల్లడించారు.సిగ్నలింగ్ సమస్యలేనా? మానవ తప్పిదమా? సాంకేతిక లోపమా? ప్రమాదం వెనుక ఉన్న నిజాలు, రైల్వే అధికారుల స్పందన, ప్రయాణికుల భయానక అనుభవాలు ఈ వీడియోలో పూర్తిగా చూడండి.