అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగుల కోసం ఇంద్రధనస్సులా 7 కీలక వరాలు ప్రకటించారు. సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు, విద్యా ప్రోత్సాహాలు వంటి అనేక అంశాల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.