CM Chandrababu: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్పీచ్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్| Asianet News Telugu

Published : Jan 07, 2026, 07:16 PM IST

ఆర్డీఎస్‌లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహమూబ్‌నగర్‌కు ఇచ్చాం. సాగర్ నుంచి నీళ్లు తెచ్చి హైదరాబాద్‌కు ఇచ్చాం. పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదు. మిగిలిన నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు. పోటీపడి మాట్లాడటం సరికాదు. అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలి. రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.