Mar 8, 2023, 11:20 AM IST
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నారసింహ క్షేత్రాలు బ్రహ్మోత్సవ శోభతో వెలిగిపోతున్నాయి. ఇటు ధర్మపురి, అటు మంగళగిరి రెండు ఆలయాల్లో బ్రహ్మోత్సవ వేడుకలు కన్నులపండగగా కొనసాగుతున్నాయి. వేలాదిమంది భక్తులు గోవిందనామస్మరణల మధ్య ధర్మపురిలోని బ్రహ్మ పుష్కరిణిలో యోగా నృసింహస్వామి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అటు మంగళగిరిలో కూడా పానకాల లక్ష్మీనరసింహస్వామి రథోత్పవం కన్నులపండగగా జరిగింది.కిక్కిరిసిన భక్తజన సంద్రం మధ్యలోంచి స్వామివారి దివ్యరథం ఊరేగింపు సాగింది.