Dec 5, 2019, 1:31 PM IST
గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని రైతులు, రైతు కూలీల రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశానికి ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎమ్యెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, జోగి రమేష్ , మేరుగ నాగార్జన తదితరులు హాజరయ్యారు.