దాచేపల్లిలో పట్టపగలే ఛోరీ... ఈ దొంగ బైక్ ఎలా దొంగిలిస్తున్నాడో చూడండి...

Mar 15, 2022, 5:07 PM IST

గుంటూరు: దాచేపల్లిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలో నివాసముండే వొల్లంబొట్ల అమరలింగేశ్వర రావు బైక్ ను పట్టపగలే పార్క్ చేసిన దగ్గర్నుండి ఎవరో దొంగిలించారు. అయితే అతడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా దొంగతనం జరిగిన ప్రాంతంలోని సిసి కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి బైక్ ను తీసుకువెళుతూ కనిపించాడు. దీంతో అతడి వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.