Galam Venkata Rao | Published: Apr 4, 2025, 5:00 PM IST
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వైసీపీకి దూరంగా జరుగుతున్నారని, జనసేనలో చేరుతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. పవన్ కళ్యాణ్‌తో కాస్త సన్నిహితంగా ఆయన మెలగడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మరి ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి ఏంటి?