సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి...పోలీసుల అరెస్ట్ తో ఉద్రిక్తత...

Mar 10, 2022, 3:29 PM IST

ఎపి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించిన భీమా మిత్రలు. తమను ఉద్యోగాలనుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన. ర్యాలీగా వళ్తున్న భీమా మిత్రలను అడ్డుకున్న పోలీసులు. భీమా మిత్రలను అరెస్టు చేసేందుకు యత్నించగా ఉద్రిక్తత అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు..