Dec 16, 2019, 5:46 PM IST
వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి విజయవాడలో ఓ క్రాఫ్ట్ మేళాను సందర్శించారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించారు. వస్త్రాలు, ఆభరణాలను పరిశీలించి కొనుగోలు చేశారు.