పీవీ సింధు సందేశం: జగన్ విడుదల చేసిన వీడియో చూడండి

Feb 25, 2020, 5:43 PM IST

అవినీతి నిరోదించటానికి  ఏర్పాటు చేసిన 14400 టోల్‌ ఫ్రీ నంబర్‌ కి సంబందించిన ప్రచార వీడియోలను ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేసారు . జగన్, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సందేశాలు ఆ వీడియోలో ఉన్నాయి . ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదన్న సీఎం..  అధికారులు పూర్తిస్థాయిలో ధ్యాస పెట్టి అవినీతిని ఏరివేయాలని ఆదేశించారు.