రప్పా రప్పా అని గీత దాటితే వదిలిపెట్టేదిలేదు అంటూ ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశంలో జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు.