ఏపీ రెడ్ జోన్లలో వైన్ షాపులు క్లోజ్ : ఆందోళనకు దిగిన మందుబాబులు

May 4, 2020, 1:53 PM IST

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ రెడ్ జోన్ లో ఉండడంతో మందు షాపులు తెరవలేదు. దీంతో అప్పటికే పెద్ద సంఖ్యలో చేరుకున్న మందుబాబులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ లో సోమవారం ఉదయం నుండి మందుషాపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే.