Apr 1, 2023, 9:58 AM IST
బీజేపీ నేత ఆదినారాయన రెడ్డి ,సీఎం జగన్మోహన్ రెడ్డిని దుర్బాష లాడుతూ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూతాళ్లాయపాలెం జంక్షన్ వద్ద బీజేపీ నేతలను అడ్డుకోవడం జరిగింది. టీడీపీ mlc ల ప్రమాణ స్వీకారం,అమరావతి రైతుల ఉద్యమమం 1200 రోజుల సందర్భంగా పోలీస్ బందోబస్త్ గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.ఇరువురిని నివారించాముఅని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ పులిపాటి అనిల్ తెలిపారు .