కర్నూల్ జిల్లాలో గొర్రెల మంద పై దాడి చేసిన పెద్దపులి

Jul 12, 2020, 11:13 AM IST

 వెలుగోడు తెలుగు గంగా జలాశయం మద్రాసు కాల్వ వద్ద  పెద్ద పులుల హల్ చల్  చేశాయి. అందులో  ఓ పులి గోర్రెల మంద పై పంజా విసిరింది ఇది చూసి తండా గిరిజనులు పారిపోయారు.. ఏ క్షణంలో పెద్ద పులులు  తండా లోని ఆవుల మంద పై డాడి  చేస్తాయో అని గట్టు తండా గిరిజనులు భయందోళనలు చెందుతున్నారు . రెంజ్ అధికారి కి ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని బాధిత తండా గిరిజనులు అంటున్నారు .