టీఎస్‌పీఎస్‌సీ ముట్టడిలో ఉద్రిక్తత: వైఎస్ షర్మిలకు అస్వస్థత

Published : Mar 31, 2023, 02:12 PM ISTUpdated : Mar 31, 2023, 02:22 PM IST
 టీఎస్‌పీఎస్‌సీ ముట్టడిలో ఉద్రిక్తత:  వైఎస్ షర్మిలకు అస్వస్థత

సారాంశం

వైఎస్ఆర్‌టీపీ  చీప్  వైఎస్ షర్మిల  అస్వస్థతకు గురయ్యారు. టీఓస్‌పీఎస్‌సీ కార్యాలయం ముట్టడికి  షర్మిల  ప్రయత్నించడంతో  ఆమెను  పోలీసులు అరెస్ట్  చేశారు.  

హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ  చీప్ వైఎస్ షర్మిల  శుక్రవారంనాడు  అస్వస్థతకు  గురయ్యారు.టీఎస్‌పీఎస్‌సీ  కార్యాలయం ముట్టడికి  షర్మిల  ప్రయత్నించారు దీంతో  ఆమెను  పోలీసులు  అరెస్టు  చేశారు.  పోలీసులు  అరెస్ట్  చేసిన సమయంలో  వైఎస్ షర్మిల  అస్వస్థతకు  గురయ్యారు.

also read:టీఎస్‌పీఎస్‌సీ ఆఫీస్ ముట్టడికి షర్మిల యత్నం: రోడ్డుపై బైఠాయింపు, ఉద్రిక్తత

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ  ఇవాళ  నిరసనకు  వైఎస్ఆర్‌టీపీ పిలుపునిచ్చింది.  టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముట్టడికి వచ్చిన  షర్మిలను  పోలీసులు అడ్డుకున్నార.  షర్మిల  టీఎస్‌పీఎస్ సీ కార్యాలయం ముందు బైఠాయించారు . షర్మిల సహా  ఆ పార్టీ శ్రేణులను  పోలీసులు అరెస్ట్  చేశారు.   రోడ్డుపై  బైఠాయించిన  సమయంలో  షర్మిలను పోలీసులు వాహనంలో  తరలించారు.  ఈ సమయంలో  షర్మిల స్వల్ప అస్వస్థతకు  గురయ్యారని  సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?