ఈ నెల 11న హైదరాబాద్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా..

Published : Feb 09, 2023, 12:55 PM IST
ఈ నెల 11న హైదరాబాద్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా..

సారాంశం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 11 తెలంగాణలో పర్యటించనున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 11 తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లోని  జాతీయ పోలీసు అకాడమీలో జరిగే పాసింగ్ అవుట్ పరేడ్‌కు అమిత్  షా హాజరుకానున్నారు. అయితే అమిత్ షా తన పర్యటనలో భాగంగా బీజేపీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే