తెలంగాణ: ప్రవేశపరీక్షల షెడ్యూల్ విడుదల.. జూలై 1న ఎంసెట్

Siva Kodati |  
Published : Feb 12, 2021, 03:25 PM IST
తెలంగాణ: ప్రవేశపరీక్షల షెడ్యూల్ విడుదల.. జూలై 1న ఎంసెట్

సారాంశం

తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్, జూలై 1న ఈసెట్, జూన్ 20న టీఎస్ పీజీఈసెట్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యా మండలి ఓ  ప్రకటనలో తెలిపింది

తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్, జూలై 1న ఈసెట్, జూన్ 20న టీఎస్ పీజీఈసెట్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యా మండలి ఓ  ప్రకటనలో తెలిపింది.

ఇంటర్ ఫస్టియర్ పూర్తి సిలబస్, రెండో సంవత్సరంలో 70 శాతం సిలబస్ మాత్రమే ఎంసెట్ నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ గతంలోనే ప్రకటించింది. ఎంసెట్ పరీక్షల్లో చాయిస్ పెంచుతామని విద్యాశాఖ తెలిపింది.

Also Read:జూన్ 14 తర్వాత ఎంసెట్: తెలంగాణ విద్యాశాఖ

ఇంటర్ వెయిటేజ్ ఎంసెట్ లో ఉంటుందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎంసెట్ ర్యాంకుల్లో  ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకొంటారు. 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu