అమెరికాలో టి బిజేపి అద్యక్షుడు లక్ష్మణ్ కి ఘన స్వాగతం

Published : Oct 17, 2017, 12:33 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
అమెరికాలో టి బిజేపి అద్యక్షుడు లక్ష్మణ్ కి ఘన స్వాగతం

సారాంశం

అమెరికా పర్యటనలో టి బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ న్యూజెర్సీలో ఆయనకు ఘన స్వాగతం, సన్మానం 

అమెరికా పర్యటనలో భాగంగా న్యూ జెర్సీ కి చేరుకున్న తెలంగాణ బిజేపి అద్యక్షుడు లక్ష్మణ్ కి ఘన స్వాగతం లభించింది. ఆయనకు తెలంగాణ ఎన్నారై బీజేపి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ఎన్నారైలతో లక్ష్మణ్ కాసేపు ముచ్చటించారు.  అమెరికాలో బీజేపి బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. 
ఎన్నారైల కోసం బిజేపి ఆద్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదని లక్ష్మణ్ అన్నారు.


లక్ష్మణ్ సన్మాన కార్యక్రమంలో ఎన్నారైలు శ్రీనివాస్ కొంపెల్లి, కె. శ్రీనివాస్ రెడ్డి , అడపా ప్రసాద్ , కృష్ణ రెడ్డి, భరత్ గోలి ,మధు బెల్లం , విలాస్ , శ్రీకాంత్ , దిగంబర్ సంతోష్ , అశ్విన్ తదితరులు  పాల్గొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Weather Update : బంగాళాఖాతంలో తుపాను.. ఆంధ్ర ప్రదేశ్ తీరాన్ని తాకుతుందా? భారీ నుండి అతిభారీ వర్షాలు తప్పవా?
బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం | Big Weather Alert for AP & Telangana!