హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం..

Published : Mar 29, 2023, 10:31 AM IST
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం..

సారాంశం

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు  చేశారు. వివరాుల.. బంజారాహిల్స్‌లో నాలుగేళ్ల చిన్నారి బయట ఆడుకుంటుండగా నిందితుడు ఆమె దగ్గరికి వెళ్లాడు. చాకెట్ల ఆశచూపి తనతో పాటు తీసుకెళ్లాడు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఆటోలో చిన్నాపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే బాలిక గట్టిగా ఏడవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాలికపై లైంగిక దాడికి యత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ