ప్రాపర్టీ షోను ప్రారంభించిన కవిత (వీడియో)

Feb 15, 2019, 3:12 PM IST

మాదాపూర్ హైటెక్స్ లో CREDAI నిర్వహిస్తున్న హైదరాబాద్ ప్రాపర్టీ షోను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ప్రారంభించారు ఈ ప్రాపర్టీ షో మూడు రోజులపాటు ఉంటుంది.