జగదీష్ రెడ్డి నివాసానికి విచ్చేసిన మహమూద్ అలీ (వీడియో)

Dec 17, 2018, 10:47 AM IST

మాజీ మంత్రి, సూర్యాపేట తాజా ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి నివాసానికి నూతన హోం మంత్రి మహమూద్ అలీ విచ్చేశారు. మహమూద్ అలీకి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందుకు ప్రతిగా మహమూద్ అలీ జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.