కొండగట్టు బస్సు ప్రమాదం...మృతులు వీరే

By Arun Kumar PFirst Published Sep 11, 2018, 4:58 PM IST
Highlights

కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆర్టీసి బస్సు బోల్తాపడి 51 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మంగళవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 32 మంది పురుషులు, 15 మంది మహిళలతో పాటు  నలుగురు చిన్నారులు విగతజీవులయ్యారు. ఆర్టీసి చరిత్రలో జరిగిన ప్రమాదాల్లోనే ఇది అతి పెద్దదని చెబుతున్నారు. 
 

కొండగట్టు  ఘాట్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం  51 మంది ప్రయాణికులను బలితీసుకుంది. మంగళవారం ఉదయం జగిత్యాల జిల్లాలో పరిమితికి మించిన ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు ఘాట్ రోడ్డు పై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ  ప్రమాదంలో 32 మంది పురుషులు, 15 మంది మహిళలతో పాటు  నలుగురు చిన్నారులు విగతజీవులయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రాణాలను బలితీసుకున్న ఈ ప్రమాదమే ఆర్టీసి చరిత్రలో అతి పెద్త ప్రమాదం.  

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలను అధికారులు వెల్లడించారు.

1. నామాల మౌనిక 24 సం ( శనివారంపేట)

2. బైరి రిత్విక్ 3సం ( రామసాగర్)

3. పోలు లక్ష్మి  50 ( హిమత్ రావుపేట)

4. చెర్ల లక్ష్మి 45 ( హిమత్ రావుపేట)

5. గండి లక్ష్మీ 60 ( శనివారం పెట)

6. డబ్బు అమ్మయి 50 ( డబ్బు తిమ్మయ్యపల్లి)

7. బండపల్లి చిలుకవ్వ 76 

8. గోలి అమ్మాయి 44 ( శనివారం పేట)

9. తిప్పర్తి వెంకటరత్నం 56 ( తిరుమల పూర్)

10. కంకణాల ఎల్లవ్వ 70 (సండ్రలపల్లి)

11. లాంబ కోటవ్వ 65 ( హిమత్ రావుపేట)

12. బందం లసవ్వ 65 ( ముత్యంపేట)

13. బొల్లారం బాబు 54 ( శనివారంపేట)

14. లైసెట్టి చంద్రయ్య 45 (శనివారంపేట)

15. ఎండికల ఎంకవ్వ ( శనివారంపేట)

16.ఇంద్రికాల సుమ 30 (శనివారంపేట)

17. రాజవ్వ 56 (డబ్బు తిమ్మయ్యపల్లి)

18. ఉత్తమ్ నందిని (కొనపూర్)

19 మాల్యాల అనిల్ 19(హిమత్ రావుపేట)

20. గాజుల చిన్నవ్వ 60 ( డబ్బు తిమ్మయ్యపల్లి)

21. శమకురా మల్లవ్వ 38 (తిర్మల్పూర్)

22. సలేంద్ర వరలక్ష్మి 28 (శనివారంపేట)

23. కుంబల సునంద 45 (శనివారంపేట)

24. గుడిసె రాజవ్వ 50 ( శనివారం పేట)

25. పందిరి సతవ్వ 75 (హిమత్ రావుపేట)

26. దాసరి సుశీల 55 (తిరుమలపూర్)

27. రాగల ఆనందం 55 (రామసాగర్) 

28. నేదునూరి మదనవ్వ  75 ( హిమాత్రవుపేట)

29. చెర్ల హైమా 30 ( హిమాత్రవుపేట)

30. పిడిగు రాజవ్వ 30 (డబ్బు తిమ్మయ్యపల్లి)

31. చెర్ల గంగవ్వ 75 (శనివారం పేట)

32. ఒడినల లసమవ్వా 55 ( తిమ్మయ్యపల్లి)

33. ఒడినల కాశిరం 65 ( తిమ్మయ్యపల్లి)

34 బొంగిని మల్లయ్య 55 

35. గోల్కొండ లచవ్వ 50( డబ్బు తిమ్మయ్యపల్లి) 

36.గోల్కొండ దేవవ్వ 63 (  డబ్బు తిమ్మయ్యపల్లి)

37.కొండ అరుణ్ సాయి 5 (కోరేం)

38. బొంగోని మదనవ్వా 65

39. ఒత్యం బులక్మి 40 ( కొనపూర్)

40.సోమిడి పుష్ప 45 ( తిర్మల్పూర్)

41. బొంగోని భూమక్క 55 ( పెద్దపల్లి)

42. వేముల భాగ్యవ్వ 50 (హిమాత్రవుపేట)

43. బాలసాని రాజేశ్వరి 40 ( రేకుర్తి) 

44. తిరుమని ముత్తయ్య 40 ( రాం సాగర్) 

45. డ్రైవర్ శ్రీనివాస్ (ఆర్టీసీ డ్రైవర్)

+5 members

 

సంబంధిత వార్తలు

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహాదారిపైకి.. ఇంతలోనే ఇలా...

కొండగట్టు ప్రమాదం: యాక్సిడెంట్‌‌కు కారణమిదే..!

click me!