తమ్ముడికి అండగా నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...కఠిన నిర్ణయాలు వద్దని సూచన

Published : Sep 25, 2018, 09:21 PM IST
తమ్ముడికి అండగా నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...కఠిన నిర్ణయాలు వద్దని సూచన

సారాంశం

సొంత పార్టీ నిర్ణయాన్నే దిక్కరించడంతో పార్టీ పెద్దలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలకు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసినా రాజగోపాల్ రెడ్డి దాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సమావేశం కానుంది. ఈ సమావేశంలో అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న వేళ రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడికి అండగా నిలిచాడు. 

ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియాకు ఫోన్ చేసి వివరణ ఇచ్చారు. అందువల్ల ఆయనపై కఠిన నిర్ణయం తీసుకోవద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు జానారెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి తదితరులు క్రమశిక్షణ కమిటీని కోరారు. 

సంబంధిత వార్తలు

వదల బొమ్మాళీ: కోమటిరెడ్డికి మరో షోకాజ్ నోటీసు

షోకాజ్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డోంట్ కేర్

సీల్డ్‌కవర్లో వివరణ: కోమటిరెడ్డి భవితవ్యంపై ఉత్కంఠ

కాంగ్రెసుపై బ్రదర్ ఫైర్: కీలక భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజర్

కేసీఆర్ ను తిడితేనే పదవులిస్తారా: రేవంత్ కు కోమటిరెడ్డి సెటైర్

వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కుంతియా స్పందన ఇదీ

కోమటిరెడ్డికి షాక్: షోకాజ్ నోటీసులిచ్చిన కాంగ్రెస్

గాంధీభవన్ లో డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu