హైద్రాబాద్‌లో దారుణం: వివాహేతర సంబంధం నెపంతో యువతి కిడ్నాప్ , చిత్రహింసలు

Published : May 29, 2022, 03:44 PM IST
హైద్రాబాద్‌లో దారుణం: వివాహేతర సంబంధం నెపంతో యువతి కిడ్నాప్ , చిత్రహింసలు

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని కొండాపూర్ లో వివాహిత తన భర్తతో యువతికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో  ఆమెను బంధించి చిత్ర హింసలకు గురి చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వివాహితతో పాటు ఆమెకు సహకరించిన వారిని అరెస్ట్ చేసినట్టుగా ఎన్టీవీచానల్ ప్రసారం చేసింది. 


హైదరాబాద్:  Hyderabad నగరంలోని Kondapur లో దారుణం చోటు చేసుకుంది. తన భర్తకు యవతితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ మహిళ యువతిని బంధించి చిత్ర హింసలకు గురి చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు  వివాహితతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ కొండాపూర్ కు చెందిన వివాహిత తన Husbadnకు మరో యువతితో Extra Marital Affair ఉందనే అనుమానంతో యువతిని వివాహిత Kidnapచేయించిందని  తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది.  యువతిని బంధించి నలుగురితో అత్యాచారయత్నం చేయించినట్టుగా బాధితురాలు ఆరోపించినట్టుగా ఆ చానెల్ ప్రకటించింది. మరో వైపు యువతిని గదిలో బంధించి నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్టుగా   ఆ చానెల్ ప్రసారం చేసింది. మరో వైపు  బాధితురాలు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివాహితతో పాటు నలుగురిని పోలీసులు arrest చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే