అమృతకు తగ్గని వేధింపులు: ఇంటికి లేఖ అంటించిన గుర్తు తెలియని వ్యక్తి

Siva Kodati |  
Published : Sep 24, 2019, 02:32 PM ISTUpdated : Sep 24, 2019, 02:37 PM IST
అమృతకు తగ్గని వేధింపులు: ఇంటికి లేఖ అంటించిన గుర్తు తెలియని వ్యక్తి

సారాంశం

కుల వివక్షతో ప్రణయ్ దారుణహత్యకు గురైనా అతని భార్య అమృత, కుటుంబసభ్యులకు వేధింపులు మాత్రం తప్పడం లేదు. తాజాగా ఈ నెల 11న ప్రణయ్ వర్ధంతి రోజు ఓ ఆకతాయి అమృత ఇంటి తలుపుకు బెదిరింపుతో కూడిన లేఖను అంటించాడు

కుల వివక్షతో ప్రణయ్ దారుణహత్యకు గురైనా అతని భార్య అమృత, కుటుంబసభ్యులకు వేధింపులు మాత్రం తప్పడం లేదు. తాజాగా ఈ నెల 11న ప్రణయ్ వర్ధంతి రోజు ఓ ఆకతాయి అమృత ఇంటి తలుపుకు బెదిరింపుతో కూడిన లేఖను అంటించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇంట్లో అమృత కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో బైక్‌పై వచ్చిన ఆకతాయి దర్జాగా ఇంటి తలుపుకు లెటర్ అంటించి వెళ్లాడు. ఇంటికొచ్చిన తర్వాత లేఖ చూసిన కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేఖలో సతీశ్ అనే వ్యక్తి ఫోటోతో పాటు కొన్ని వివరాలను దుండగుడు పొందుపరిచాడు. ప్రణయ్‌ని మరిచిపోవాలంటూ బెదిరింపు కాల్స్‌తో పాటు బయటకు వచ్చి మరో పెళ్లి చేసుకోవాలంటూ ఇటీవలి కాలంలో అమృతకు వేధింపులు ఎక్కువయ్యాయి. 

సంబంధిత వార్తలు

వాషింగ్టన్ పోస్టులో ప్రణయ్, అమృతల కథనం

ప్రణయ్‌ని చంపిన కిల్లర్‌ నుంచి మారుతీరావుకు బెదిరింపులు

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు.. హరెన్ పాండ్యా హత్య కేసులో దోషి

ప్రణయ్ హత్య కేసు: జైలు నుంచి మారుతీరావు విడుదల

నిలిచిపోయిన ప్రణయ్ హత్యకేసు నిందితుల విడుదల

ప్రాణహాని ఉంది, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: బెయిల్ మంజూరుపై అమృత

మారుతీరావుకు బెయిల్... అమృత స్పందన ఇదే...

ప్రణయ్ హత్య కేసు: అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్

రక్షణ కోసమే హైద్రాబాద్‌లో అమృత డెలీవరీ: ప్రణయ్ తండ్రి
బాబుతో అమృత.. ఫోటో వైరల్

పెళ్లి రోజే డెలీవరీ: మగబిడ్డకు జన్మనిచ్చిన అమృతా ప్రణయ్

పెళ్లి రోజు.. ప్రణయ్ లేకుండానే..అమృత ఎమోషనల్ పోస్ట్

PREV
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపూర్ కావ‌డం ఖాయం